MHBD: ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతలు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని జిల్లా పౌరసరఫరాల అధికారి రమేష్ ప్రకటనలో తెలిపారు. సంబంధిత పెట్రోల్, డీజిల్ ఏజెన్సీల కంపెనీ ప్రతినిధులతో, MSOలతో మాట్లాడి స్టాక్ తెప్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.