WGL: సమాచార హక్కు చట్టంపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ICDS వరంగల్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి అన్నారు. GWMC 42వ డివిజన్ రంగశాయిపేటలోని అంగన్వాడీ కేంద్రాలలో సమాచార హక్కు చట్టంపై పిల్లల తల్లిదండ్రులకు శనివారం ఆమె అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు వినీత, యశోద, హైమావతి, ఆశ కార్యకర్తలు, తదితరులున్నారు