HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని బాబా సైలానీనగర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిత్వానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమం జరగాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.