SRD: పంచాయతీ ఎన్నికల దృశ్య అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని DSP వెంకట్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చెక్ పోస్టును గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానస్పదంగా డబ్బులు మందు తరలిస్తే స్వాధీనం చేసుకోవాలని సూచించారు.