NRPT: PMDDJY పథకం కింద నారాయణపేట జిల్లాలో కేంద్ర నోడల్ అధికారి రమణ కుమార్ ఆదివారం మరికల్ మండలంలో పర్యటించారు. పంట పొలాలను పరిశీలించి, సాగు విధానాలు, పంట మార్పిడి పై రైతులతో చర్చించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్ని వసతులు, ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.