BDK: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, కొత్తగూడెం లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్ -01 పోస్టుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.