RR: నిన్న సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షానికి రైతులకి తీవ్ర పంట నష్టం ఏర్పడింది. మడుగుల(M) బ్రాహ్మణపల్లి, నల్లచెరువు, ఇర్విన్, ఆర్కపల్లి, అన్నెబోయినపల్లితో పాటు పలు గ్రామాలలో కురిసిన వర్షానికి అనేక ఎకరాలలో నేలకొరిగిన మొక్కజొన్న, వరి, బొప్పాయి,మామిడి పంటలు నెలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.