MBNR: గత ప్రభుత్వంలో BRS నేతలు ప్రాజెక్టుల పేరుతో పందికొక్కుల్లా దోచుకున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. భూత్పూర్ మండల కేంద్రంలో సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కేసీఆర్ కృష్ణానదిలో మనకు దక్కవలసిన నీటి వాటాను తీసుకోకుండా ఆంధ్రాకు దారదత్తం చేశారన్నారు.