MNCL: పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో పాటు పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ గురువారం AICC జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్‌ని కలిశారు. ఈ సందర్బంగా MP మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్, బీసీ కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి కీలక అంశాలతో పాటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.