SRPT: నడిగూడెం మండల కేంద్రంలో అన్ని వసతులతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. ఈ భవనాన్ని రేపు మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనం ఉద్యోగులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండనుంది.