ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేస్తున్న తరుణంలో గ్రామాల్లో ప్రజలు ఎన్నికల చర్చలు మరింత ఉపందుకంది. పోటీకి రంగంలోకి దిగుతున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటింటి పర్యటనలు సమావేశాలు, సమస్యల పరిష్కరిస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నట్లు జిల్లా ప్రజలు తెలిపారు.