నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ మూవీ DEC 5న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. బెంగళూరు సమీపంలోని చింతామణిలో ఇవాళ 5PMకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. రాత్రి 7:56 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.