TG: iBOMMA రవిపై మరో మూడు సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే రవిపై10 సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా అదనంగా ఫోర్జరీ సెక్షన్లు జోడించారు. ప్రహ్లాద్ పేరుతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ పోలీసులు కోర్టులో మెమో ఫైల్ చేశారు.