KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. బుధవారం సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని సూచించినట్లు తెలిపారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలని తెలిపారు.