HYD: నగరంలో వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నా సుప్రీం ఆదేశాలను అమలు చేయడంలో GHMC వైఫల్యం చెందింది. 8 వారాల గడువులో 6 వారాలు గడిచినా కనీసం కుక్కల గణన కూడా ప్రారంభించలేదు. పబ్లిక్ ప్లేస్లో కుక్కలను తరలించి, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పూర్తి చేయాలి. మరో 2వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి అఫిడవిట్ దాఖలు చేయకపోతే CS కోర్టు ధిక్కార చర్యలను ఎదుర్కోవాల్సింది.