SRPT: జిల్లాలో అన్ని జాతీయ రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేసి,అన్ని మున్సిపాలిటీలలో రోడ్ల ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం వెబేక్స్, వీడియో కాన్పిరెన్స్ ద్వారా రోడ్ల భద్రతపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస రాజు, R&B, NHI, NH అధికారులు పాల్గొన్నారు.