RR: బీసీ బంద్ సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంతో పాటు డివిజన్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగిందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. బీసీ బంద్ నేపథ్యంలో పీఎస్లో సీఐ విజయ్ కుమార్తో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. డివిజన్ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అలజడలు లేవని ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ పోలీసులు సిద్ధమేనని పేర్కొన్నారు.