HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో ఆదివారం మాజీ MLA చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు BRS నాయకులు ఇంటింటికి తిరుగుతూ.. ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ పంపిణీ చేశారు. BRS నేతలు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో BRS నేతల ఉన్నారు.