NRML: నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న మొక్కలకి నీళ్ళు లేక ఇలా ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. అందమైన పూల మొక్కలు వాటితో పాటు నీడనిచ్చే మొక్కలకి సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. నిర్మల్ అంటే కేవలం పన్నులు వసూలు చేయడమే కాదు అంతటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని పట్టణవాసులు కోరుతున్నారు.