HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పరిశీలించనున్నారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్ జరగనుంది.