NGKL: యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ యాదయ్య అన్నారు. బుధవారం ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం తెలంగాణలో ఎంత ఉందన్నారు.