SRPT: కోదాడ మండలం చిమ్మిరాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి షాట్ సర్క్యూట్తో సతీష్ కుమార్ అనే హమాలీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.