VKB: రైస్ మిల్లర్లు అక్టోబరు 30లోగా బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంక్ గ్యారెంటీలు, అగ్రిమెంట్లు, ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్ తదితర అంశాలపై రైస్ మిల్లర్లు అందరూ 100 శాతం బ్యాంకు గ్యారెంటీలతో పాటు అగ్రిమెంట్లను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.