RR: సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే సంక్షేమం నిరుపేదల వెంటే ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్లో సీఎం ద్వారా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు వెలుగులోకి రానున్నాయన్నారు.