BHNG: భువనగిరిలోని ఏర్పాటు చేసిన ఒక వినాయక విగ్రహం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. 108 కిలోల కుంకుమతో, 5 వేల చిన్న గణపతి ప్రతిమలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం ఆపరేషన్ సింధూర్‌కు గుర్తుగా తయారు చేసినట్లు వెల్లడించారు. దీంతో దేశ భక్తితో ఏర్పాటు ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పట్ల స్థానికుల నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి.