HYD: గ్రేటర్ HYD ఉప్పల్ X రోడ్డు నుంచి సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు WGL సెక్టార్ RTC ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యం HIT TVతో తెలిపారు. రెగ్యులర్ బస్సులకు తోడుగా HNK వైపు సుమారుగా 200, TRR వైపు 60, యాదాద్రి వైపు 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లుగా వివరించారు. రద్దీని గమనించి, మరిన్ని బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.