KMM: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవసరమైన 1 లక్ష 60 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే పనులకు, కిష్టారం ఓసీలో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి 55 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే పనులు చేస్తున్నారు.