KMM: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 66 అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కోన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్ షీట్‌ను విడుదల చేశారు.