NRML: సోమవారం బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా శాంతియుతంగా నిరసన తెలపడానికి ట్రిపుల్ ఐటీ వద్దకు వెళితే అక్కడ సీఎస్ఓ రాకేష్,సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులపై అమానుషంగా దాడి చేయగా, దానిని నిరసిస్తూ బుధవారం జిల్లాలో విద్యాసంస్థలకు బంద్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంద్కు సహకరించిన విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.