TG: అధికారులపై దాడి అనేది హేయమైన చర్య.. ఈ కేసులో కేటీఆర్‌కు శిక్ష తప్పదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని మండిపడ్డారు. లగచర్లలో భూమిలేని వారు కలెక్టర్‌పై దాడి చేశారని విమర్శించారు.