SRD: రాష్ట్ర రోడ్డు, భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు శాలువా కప్పి సన్మానించగా, మంత్రి కూడా ప్రకాష్ రాథోడ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఖేడ్ నియోజకవర్గంలోని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రిని కోరినట్లు ప్రకాష్ తెలిపారు.