MDK: హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags :