NGKL: నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు మహిళలు, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ నాగరాజు సూచించారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అకృత్యాలకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.