MBNR : బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో కేతావత్ సుమలత- చంద్రశేఖర్ నాయక్‌ల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కళ నెరవేర్చిందన్నారు. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు.