MNCL: ఖానాపూర్ నియోజకవర్గానికి రూ. 200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలుతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యారంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి. పిల్లలు ఇక ఉన్నత స్థాయి వసతులతో కూడిన పాఠశాలలో చదివే అవకాశాన్ని పొందనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యంగా మా నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉంది అన్నారు….