JGL:పెగడపల్లి మండలంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో ప్రేమ్ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ST యూనియన్ గిరిజన బంజారా సంఘం ధర్మపురి నియోజకవర్గం అధ్యక్షుడు నగావత్ జీవన్ నాయక్ తెలిపారు. అనేక మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అర్హులకు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.