AP: మాజీ సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ఆయన ఈ ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి బెంగుళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.
Tags :