NZB: మోర్తాడ్లోని గాండ్లపేట వరద కాలువకు గండి మరమ్మతుకు ప్రభుత్వం రూ.8.52 కోట్లు మంజూరు చేసినట్లు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి సంబంధిత నీటిపారుదల అధికారులతో కలిసి గండిపడిన ప్రాంతంలో పరిశీలించారు. 43 నుంచి 16వ పాయింట్ వద్దకు వరద కాలువలో నీటిని నింపి రైతుల అవసరాలను తీర్చాలని CEని కోరినట్లు తెలిపారు.