GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం సమీపంలో వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర మంత్రులు భూపతి శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ శివ రాజన్ చోహన్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు ప్రాంగణానికి చేరుకోనున్నారు.