CTR: రబీ సీజన్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2025-26 రబీకి సంబంధించిన ఈ పంట నమోదు చేపట్టాలని అధికారులకు ఆయనకు సూచించారు. ప్రతి రైతును గుర్తించి విధిగా ఈ పంట నమోదు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.