CTR: కుప్పం కొత్తపేటకు చెందిన ఆకాశ్ కర్ణాటకకు చెందిన మైనర్ బాలికను గర్భవతి చేసిన ఘలనలో కుప్పం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక KGFకు చెందిన 9వ తరగతి మైనర్ బాలిక కుప్పంలోని తమ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆకాశ్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆమె కుటుంబీకుల ఫిర్యాదు మేరకు KGF రాబర్సన్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.