VSP: పీఎంపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా శివ్వాల సూర్యప్రకాశ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భీమిలి క్రైమ్ స్టేషన్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఈయన గతంలో గాజువాక, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు, జీ.మాడుగుల, సబ్బవరం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.