SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా సబ్ జూనియర్స్ M/F U-15 ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు రగ్బీ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, పార్వతీశం బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాల, బాలికలు ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. వివరాలకు నంబర్ 8500007272కు సంప్రదించాలన్నారు.