బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె పార్టీ అవామీ లీగ్‌ను బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
Tags :