WGL: GP రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NDF పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తూ CM రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఉమ్మడి WGL జిల్లాలోని 548 పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది. మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు కేటాయించారు. దీంతో నూతన సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.