SDPT: నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్పూర్, మార్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 1,432 పోలింగ్ స్టేషన్లో 163 సర్పంచుల ఓటింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. వార్డ్ మెంబర్లు అందరూ ఉప సర్పంచ్లను నేడే ఎన్నుకుంటారు.