KMR: బిక్కనూర్ మండలంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తహశీల్దార్ సునీత తెలిపారు. రేషన్ డీలర్లు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.