SRD: సిర్గాపూర్ మండలంలో మొత్తం 140 సర్పంచ్ నామినేషన్లు, వార్డు స్థానాలకు 410 నామినేషన్లు వచ్చాయని MPDO శారదా వెల్లడించారు. మండలంలోని 28 గ్రామపంచాయతీలు, 226 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. తొలి రోజు సర్పంచ్‌కు 11 నామినేషన్లు,11 వార్డ్లకు, 2 రోజు 39 సర్పంచ్,126 వార్డులకు, చివరి రోజు సర్పంచ్‌కు 90 రాగా, వార్డు స్థానాలకు 283 నామినేషన్లు వచ్చాయన్నారు.