KDP: పులివెందులలోని పలు ప్రాంతాలల్లో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పులివెందుల విద్యుత్ AE రమేష్ తెలిపారు. 33/11KV ఐజీ కార్ల్ సబ్ స్టేషన్ నుంచి ఈ. కొత్తపల్లి, నల్లపురెడ్డి పల్లె, కదిరి రోడ్డులోని వెంకటాపురం, AGL ఫీడర్ పరిధిలో చెట్టు కొమ్మలు తొలగించే కార్యక్రమం ఉండడంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.