MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ముద్దం సునీత వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్దం జ్యోతి మహబూబ్ రెడ్డిలు ఇద్దరు బలమైన నేతలు బరిలో ఉండడంతో నువ్వా… నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఓటర్లు మాత్రం ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.